త్రిష కొడుకు చనిపోయాడు. అసలు త్రిషకు పెళ్లెప్పుడు అయింది, కొడుకు ఎప్పుడు పుట్టాడు. అనేదే కదా అనుమనం. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది.సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్న త్రిష.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమిళ్‌లో అజిత్, సూర్య, కమల్ హాసన్ సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది. ఇటు తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. Also Read : Jani…
శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన వెంకీ సినిమాలో ‘నాకు ఆ కూల్ డ్రింక్ ఏ కావాలి’ అనే డైలాగ్ ఉంటుంది. అది మన టాలీవుడ్ హీరోలకు సరిగ్గా సరిపోతుంది. స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరోల వరకు అందరికి పండగ రోజే రిలీజ్ కావాలి. ఆ రోజు అయితే ఆడియెన్స్ వస్తారు, సినిమా అటు ఇటు అయిన పర్లేదు కొట్టుకుపోతుంది. కలెక్షన్స్ వస్తాయి అది వారి లెక్క. ఇక్కడ కంటెంట్ కంటే కూడా కలెక్షన్స ఎలా రాబట్టాలి…
క్రిస్మస్ సందర్భంగా తన అధికారిక నివాసాన్ని పాఠశాల విద్యార్థినులు సందర్శించారు. ఈ సందర్భంగా.. వారి ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లలు థంబ్స్-అప్ ఇవ్వడంతో తన కార్యాలయం అంతిమ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టు అనిపిస్తోందని ప్రధాని అన్నారు.