Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mumbai Police Team Visits Residence Of Actor Ranveer Singh To Issue Summons

Ranveer Singh: పండగ పూట రణవీర్ ఇంటికి పోలీసులు.. ఏం జరిగింది..?

Published Date :August 12, 2022 , 9:15 pm
By Roja Pantham
Ranveer Singh: పండగ పూట రణవీర్ ఇంటికి పోలీసులు.. ఏం జరిగింది..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ranveer Singh: చిత్ర పరిశ్రమ అంతా రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకొంటుండగా.. బాలీవుడ్ జంట రణవీర్ సింగ్- దీపికా పదుకొనే ల ఇంటికి పోలీసులు రావడం బీ టౌన్ ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ఆ న్యూడ్ ఫోటోషూట్ వివాదం వదిలేలా కనిపించడం లేదు. మ్యాగజైన్ కోసం తీసిన ఆ ఫోటోషూట్ వలన ఈ స్టార్ హీరో గత కొన్ని రోజులగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజిలిచ్చి షాకివ్వడమే కాకుండా.. వందమంది ముందు కూడా బట్టలు విప్పి ఉండమన్న ఉంటాను అంటూ నిర్మొహమాటంగా చెప్పి ఎంతోమందికి ఆగ్రహం తెప్పించాడు. ఇక ఈ ఫోటోషూట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఈ ఫోటోషూట్ ను ఖండిస్తూ పలువురు కథానాయికలు తమ గొంతును వినిపించారు. మరికొంతమంది ఏకంగా పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు కూడా పెట్టారు. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన నగ్న ఫోటోలను పోస్ట్ చేసినందుకు చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి పోలీసుల ముందు హాజరుకావాలని ఆయనకు సమన్లు ​​జారీ చేయడానికి ముంబై పోలీసుల బృందం శుక్రవారం రణ్‌వీర్ సింగ్ ఇంటికి వెళ్ళింది. అయితే ఆ సమయంలో రణవీర్ ఇంట్లో లేకపోవడంతో ఆగస్టు 16 న అతను వచ్చాకా మళ్లీ వస్తామని తెలిపినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయమై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • actor Ranveer Singh to issue summons
  • Bollywood News
  • Mumbai Police
  • nude photoshoot

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions