LGM Movie: రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ధోని ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ‘LGM’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Productional Debut LGM Movie Gearing to Release: ఇండియన్ క్రికెటరస్ లో స్టార్ క్రేజ్ సంపాదించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఏర్పాటు చేసి ఆయ LGM సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ధోని భార్య సాక్షి నిర్మిస్తున్నారు. ఇక ఈ మధ్యనే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ట్రైలర్‌ను, ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషనల్ కార్యక్రమాలలో మహేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొననున్నారు. Scam Alert: YouTube వీడియోలను ‘లైక్’ చేస్తే డబ్బు ఇస్తామన్నారా? తస్మాత్ జాగ్రత్త..ఎందుకంటే?
ఇక ఈ క్రమంలో దర్శకుడు రమేష్ తమిళ్ మణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమా రూపొందిస్తున్నాం, సినిమా నవ్విస్తూనే ప్రేక్షకుల గుండెలను తాకుతుందని అన్నారు. LGM చిత్రానికి ప్రేక్షకులు తమ ప్రేమ, ఆదరణను అందిస్తారని భావిస్తున్నానని అన్నారు. ఇక ఇటీవల విడుదలైన LGM టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా అన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌స్లో 7 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఇక ఈ సినిమాలో యోగి బాబు, మిర్చి విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!