MS Dhoni Productional Debut LGM Movie Gearing to Release: ఇండియన్ క్రికెటరస్ లో స్టార్ క్రేజ్ సంపాదించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఏర్పాటు చేసి ఆయ LGM సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని…