Eeswar Re-Release Trailer: ప్రభాస్ ‘ఈశ్వర్’ రీ రిలీజ్ .. ట్రైలర్ అదిరిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ వదిలిన ఈశ్వర్ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది అంటూ ప్రభాస్ చెప్పిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ ఇలా అన్నింటినీ ట్రైలర్లో పొందు పర్చారు. ఈ మూవీని జయంత్ సీ పరాన్జీ తెరకెక్కించారు. కె. అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీని లక్ష్మీ నరసింహా మూవీస్ రీ రిలీజ్ చేస్తున్నారు.
Also Read
అసలే టాలీవుడ్ ఆడియెన్స్ అంతా కూడా రీ రిలీజ్‌లను ఓ పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ బర్త్ డేని కూడా ఈశ్వర్ రీ రిలీజ్‌తో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే ప్రభాస్‌కి ఇప్పుడు పెరిగిన ఫాలోయింగ్, ఫాలోవర్లకు ఈశ్వర్‌ను థియేటర్లో ఎంజాయ్ చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియన్ ఫాలోయింగ్‌కు తగ్గట్టుగా ఈశ్వర్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. వింటేజ్ ప్రభాస్ మేనియాను డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఈశ్వర్ 4kతో సెలెబ్రేట్ చేసుకోబోతోన్నారు.
తాజావార్తలు
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!