Mouni Roy : మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో కూడా నాగిని అనే సీరియల్ లో విలన్ గా చేసింది. రణ్ బీర్ కపూర్, ఆలియా చేసిన బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టింది. ఆమె తాజాగా నటించిన భూత్నీ సినిమా ప్రమోషన్స్ లో సంచలన విషయం వెల్లడించింది. తన జీవితంలో కూడా దారుణమైన ఘటనను ఎదుర్కున్నట్టు తెలిపింది ఈ భామ. నేను…