Mysskin: పాపులర్ స్టార్స్ తో మిస్కిన్ ‘పిశాచి-2’… ఫస్ట్ సింగల్ విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిశాచి’ తెలుగు, తమిళ భాషల్లో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మిస్కిన్ ‘పిశాచి2’ తో ప్రేక్షకుల ముందుకు మరోసారి వస్తున్నారు. ఇది ‘పిశాచి’కి సీక్వెల్ కాదు. అయితే అదే జోనర్‌లో తెరకెక్కుతోంది. ‘పిశాచి’ చిత్రంలో కొత్త నటీనటులతో వచ్చింది. అయితే రెండవ ఫ్రాంచైజీలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, సంతోష్ ప్రతాప్, పూర్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్’ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.
Also Read
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!

ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగల్ ‘కాలమెంత వేగములే…’ బుధవారం విడుదలైంది. సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, గాయకుడు సిద్ శ్రీరామ్ మ్యాజికల్ కాంబినేషన్‌లో హార్ట్ టచ్చింగ్ గా ఉందీ పాట. ఎప్పటిలానే సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటకు పోతుల రవికిరణ్ సాహిత్యం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘పిశాచి -2’ టీజర్ జనాలను ఆకట్టుకోగా, ఇప్పుడీ ఫస్ట్ సింగల్ సైతం ఇన్ స్టెంట్ హిట్ అయ్యింది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటిస్తామన్నారు.
తాజావార్తలు
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!