Chiru: భోళా శంకర్… వాల్తేరు వీరయ్యని మించి ఉంటాడు
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింట్ చేసిన చిరు, వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టి థియేటర్ల నుంచి బయటకి పంపాడు. వింటేజ్ చిరూని చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. దీనికే ఇలా అయిపోతే ఎలా మరో వారం రోజుల్లో భోళా శంకర్ వస్తుంది అంటున్నారు డై హార్డ్ మెగా ఫ్యాన్స్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన భోళా శంకర్ సినిమాస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మొన్నటివరకు స్లోగా, కాస్త చప్పగా సాగిన భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చింది ట్రైలర్. ఈ ట్రైలర్ భోళా శంకర్ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది.
Read Also: OG: గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు… రికార్డ్స్ ఉంటే రాసిపెట్టుకోండి…
Also Read
లేటెస్ట్ గా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య కన్నా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని సమాచారం. ఫన్, యాక్షన్, సెంటిమెంట్ లాంటి ఎలిమెంట్స్ వింటేజ్ చిరూని గుర్తు చేసేలా ఉన్నాయట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ ని చిరు ఇమిటేట్ చేసే సీన్స్ కి థియేటర్స్ లో నవ్వులు పూయడం గ్యారెంటీ అని చెప్తున్నారు. సెన్సార్ రిపోర్ట్ నిజమై భోళా శంకర్ సినిమా హిట్ తెచ్చుకుంటే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా. ఇప్పటికే బ్రో సినిమాతో మంచి జోష్ లోకి వచ్చిన ఫాన్స్, అదే జోష్ లో భోళా శంకర్ ని చూడడానికి థియేటర్స్ కి కూడా వస్తారు. ఆ మొమెంటమ్ ని క్యారీ చేసేలా భోళా శంకర్ సినిమా ఉంటే చాలు మెహర్ ఖాతాలో మంచి హిట్ పడినట్లే.
తాజావార్తలు
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!