Bhola Shankar censor Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడింది. అయితే ఈ సినిమాకి తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పెద్దగా కట్స్ ఏమి లేకుండానే సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చేసింది. మేకర్స్ కూడా మెగాస్టా�
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింట్ చేసిన చిరు, వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టి థియేటర్ల నుంచి బయటకి పంపాడు. వింటేజ్ చిరూని చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి