సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగానే చూశాం కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్‌లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ జాబితాలోనే రానా నాయుడు కూడా చేరిపోయింది.…
ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఫ్యామిలీ హీరో అనగానే అప్పట్లో శోభన్ బాబు, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లు మాత్రమే గుర్తొస్తారు. తమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని తమ ఫాన్స్ గా చేసుకున్నారు శోభన్ బాబు, వెంకటేష్ లు. ముఖ్యంగా వెంకటేష్ ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతోనే చేశాడు, అందుకే వెంకటేష్ సినిమా వస్తుంది అంటే మొదటి రోజు మొదటి షోకి కూడా లేడీ ఫాన్స్ థియేటర్…