Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Megastar Chiranjeevi Is Back In Hyderabad After Completing Song Shoot For Waltair Veerayya

Waltair Veerayya: బాస్ ఈజ్ బ్యాక్

Published Date :December 19, 2022 , 1:52 pm
By Shiva Kranthi
Waltair Veerayya: బాస్ ఈజ్ బ్యాక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 13న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టాకీ పార్ట్ ఇటివలే కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. రెండు సాంగ్స్ బాలన్స్ ఉండడంతో చిత్ర యూనిట్ ఫారిన్ వెళ్లారు. అక్కడ దాదాపు పడి రోజుల పాటు జరిగిన షూటింగ్ లో ‘సాంగ్స్ పార్ట్ ని కంప్లీట్ చేశారు. సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’ తిరిగి హైదారాబాద్ వచ్చేశాడు.

‘వాల్తేరు వీరయ్య’ మూవీ నుంచి ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి’ అనే సాంగ్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రిలీజ్ కానుంది. ఈ మూవీతో చిరుని మాస్ రోల్స్ లో మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. చిరు, రవితేజల మధ్య సీన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా ఉంటాయని సమాచారం. ఇదిలా ఉంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి గట్టి పోటి ఎదురవుతోంది. ఇద్దరు మాస్ హీరోలు ఒకేసారి థియేటర్స్ లోకి వస్తే ఆడియన్స్ కి అంతకన్నా పెద్ద పండగ ఏముంటుంది. అయితే ఏ హీరోకి ఎన్ని థియేటర్స్ వస్తాయి అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ టాపిక్. మరి ఈ టాపిక్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • chiru
  • Chiru vs Balayya
  • megastar chiranjeevi
  • Veera Simha Reddy

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions