Maskathadi: బార్ అండ్ రెస్టారెంట్లో ఐటెం సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maskathadi Lyrical Song from Prema Desapu Yuvarani: యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘ప్రేమదేశపు యువరాణి’ చిత్రం విడుదలకి సిద్ధం అవుతోంది. ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి సునీల్ నిమ్మల దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమాలోని ‘మసకతడి’ అనే ఐటెం సాంగ్ ను మణికొండలోని తాగేసిపో అని బార్ అండ్ రెస్టారెంట్లో విడుదల చేశారు.
Dareen Kent Died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. చిన్నవయసులోనే నటుడి మృతి
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
ఇక ఈ ఐటెం సాంగ్ రిలీజ్ సందర్భంగా హీరో యామిన్ మాట్లాడుతూ ‘ఓపెన్ బార్లో ప్రేక్షకుల సమక్షంలో పాటను విడుదల చేయడం, వారి నుంచి చక్కని స్పందన రావడం చక్కని అనుభూతి కలిగించిందని, సెలబ్రిటీల సమక్షంలో ఇలాంటి వేడుక చేయడం రొటీన్ మేమిలా వినూత్నంగా ప్లాన్ చేశాం, దర్శకుడి ఐడియాకు ధన్యవాదాలు’ అని అన్నారు. దర్శకుడు సునీల్ మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా సాగే లవ్‌స్టోరీ ఇది, బార్లో పాట విడుదల చేయడం తప్పని అనుకున్నా ఇలా కొత్తగా పబ్లిసిటీ చేస్తేనే చిన్న సినిమాలు జనాల్లోకి వెళతాయని అన్నారు. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని సునీల్ అన్నారు. శివకుమార్ దేవరకొండ కెమెరామెన్ గా పని చేసిన ఈ సినిమాకి అజయ్ పట్నాయక్ సంగీతం అందించగా కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, భాను–కృష్ణ పాటలు రాశారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?