యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా కంప్లీట్ యాక్టర్ అనేదానికి తారక్ బెస్ట్ ఉదాహరణ. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి వార్ 2 అలాగే డ్రాగన్. కాగా ఈ నెల 20న తారక్ బర్త్ డే రాబోతుంది. దీంతో బర్త్ డే కానుకగా ఏదైనా స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందేమో అని…
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దేవర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగ ఇప్పుడు దేవర జపాన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ లో దేవర ప్రమోషన్స్…