ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ జోరు మీదుంది. భారీ బడ్జెట్ తో ఏకంగా 6 భారీ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని ఈ మేకర్స్ ప్రస్తుతం అనేక సినిమాలను సెట్స్ కింద పెట్టాయి . ఇక ఇందుకు సంబంధించి విషయాలు చూస్తే.. Also read: Happy Days Re release : మళ్లీ థియేటర్లలోకి రాబోతున్�