యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా కంప్లీట్ యాక్టర్ అనేదానికి తారక్ బెస్ట్ ఉదాహరణ. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి వార్ 2 అలాగే డ్రాగన్. కాగా ఈ నెల 20న తారక్ బర్త్ డే రాబోతుంది. దీంతో బర్త్ డే కానుకగా ఏదైనా స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందేమో అని…
100 రోజులు 150 సెంటర్స్ లో ఒక సినిమా ఆడింది అంటే మాములు విషయం కాదు. అది కూడా ఒక కుర్ర హీరో సినిమా ఆడింది అంటే అది హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోవడం గ్యారెంటీ. ఆ హిస్టరీని ౧౯ ఏళ్లకే క్రియేట్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన…
మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు.. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులైతే.. హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ అంటూ.. ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అంతకు ముందే.. వస్తున్నా అంటూ.. ఫ్యాన్స్‌లో ధైర్యం నింపేలా కొరటాల ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్టేట్ ఇచ్చారు తారక్. దాంతో నందమూరి అభిమానుల…