Sudheer Bose: సినీ డైరెక్టర్ కన్నుమూత.. ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malayalam film director Sudheer Bose passes away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు సుధీర్ బోస్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు. సుధీర్ బోస్ కు భార్య ప్రీత, పిల్లలు మిథున్, సౌపర్ణిక ఉన్నారు.
Kalki 2898 AD: ఐదు రోజులు 625 కోట్లు.. కల్కి అరాచకం!
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
2008లో, సుధీర్ అలాగే మను కలిసి కళాభవన్ మణి, ముఖేష్ మరియు రంభ ప్రధాన పాత్రలలో ‘కబడ్డీ కబడ్డీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుధీర్ తిరువనంతపురంలోని పడింజరెనాడలో ఉండేవాడు. ఆయన బంధువులు ఇతర దేశాల నుంచి రావాల్సి ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. సుధీర్ బోసు డైరెక్టర్‌గా మారకముందు అనేక సినిమాలకు ఆయన పలు స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన మృతి నేపథ్యంలో పలువురు మలయాళ సినీ నటీనటులు ఇతర టెక్నీషియన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణ వార్తను FEFKA డైరెక్టర్స్ యూనియన్ అధికారిక Facebook హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!