కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో మొదట్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. లాంగ్ రన్‌లో దెబ్బతింది. Also Read:Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని…
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉందని ప్రచారం జరిగింది, కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే, ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ మలయాళ నటుడు, దర్శకుడైన బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. Also Read : Dhanush: మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ బాసూ! ఇంకేముంది, గతంలో బాసిల్ జోసెఫ్‌కి సోనీ…
వరుస హిట్లు కొడుతూ దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నాని అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయినా కొత్త సినిమాలు లైన్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నార. అతను ఇప్పుడు కొత్త సినిమాల కోసం చర్చలు జరుపుతున్నాడు. గతంలో షైన్ స్క్రీన్స్‌కి చెందిన సాహు గారపాటితో కలిసి టక్ జగదీష్ కోసం పనిచేశాడు. వీరిద్దరూ మళ్లీ జతకట్టనున్నారు ఈసారి ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. జయ జయ జయ జయ హే,…
Malayalam film director Sudheer Bose passes away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు సుధీర్ బోస్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు. సుధీర్ బోస్ కు భార్య ప్రీత, పిల్లలు మిథున్, సౌపర్ణిక ఉన్నారు. Kalki 2898 AD:…