Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Malayalam Actress Kaviyoor Ponnamma Passes Away At 79

Malayalam: మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ కన్నుమూత

Published Date :September 20, 2024 , 10:23 pm
By Suresh Maddala
  • మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ కన్నుమూత
  • సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం అంత్యక్రియలు
Malayalam: మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ కన్నుమూత
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతిచెందారు.ఆరు దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్‌ను కొనసాగించింది. కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పొన్నమ్మ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

‘‘తల్లి పాత్రల ద్వారా మలయాళీల హృదయాలను గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆమె సుదీర్ఘ కళాత్మక జీవితం ఒక్క సినిమాకే పరిమితం కాకుండా థియేటర్ మరియు టెలివిజన్‌కు కూడా విస్తరించింది.’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

‘‘ఆమె మరణంతో మలయాళ సినిమా, థియేటర్ చరిత్రలో ఒక విశిష్టమైన అధ్యాయం ముగిసింది. ఆమె తన చిరస్మరణీయ పాత్రల ద్వారా మలయాళీల హృదయాల్లో నిలిచిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ కూడా సంతాపం తెలిపారు.

రేపు కవియూర్ పొన్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. కలమస్సేరి మునిసిపల్ టౌన్ హాల్‌లో ప్రజల సందర్శన ఉంచనున్నారు. గాయనిగా కెరీర్ ప్రారంభించి… నాటకరంగంలోకి మారిన పొన్నమ్మ దాదాపు వెయ్యి సినిమాల్లో నటించింది. ఐకానిక్ తల్లి పాత్రల ద్వారా మలయాళీల హృదయాలను గెలుచుకున్నారు. తల్లి పాత్రలతో పాటు ప్రతికూల పాత్రలతో సహా విభిన్న పాత్రలను పోషించింది.  మేఘతీర్థం చిత్రాన్ని కూడా నిర్మించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kaviyoor Ponnamma
  • Kerala Chief Minister
  • Malayalam actress
  • Passes away at 79
  • Pinarayi Vijayan

తాజావార్తలు

  • KCR: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ బహిరంగసభ..

  • Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!

  • Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !

  • Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్

  • Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions