Priya Prakash : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ కు యూత్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే సినిమాలు అప్పట్లో మంచి హిట్ అయ్యాయి. ఫస్ట్ సినిమాతోనే యూత్ ను ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. బోల్డ్ నెస్ కు ఏ మాత్రం లోటు లేకుండా కుర్రాళ్లను తన అందాల మాయలో పడేసింది. అలాంటి ప్రియా ప్రకాశ్.. ఇప్పుడు పెద్దగా హిట్లు లేక ఇబ్బంది పడుతోంది. Read Also :…
Ahana Krishna : హీరోయిన్లు లగ్జరీ కార్లు కొనడం షరా మామూలే కదా. పైగా వాళ్ల బర్త్ డేలకు ఇలాంటి గిఫ్ట్ లు సెల్ఫ్ గా ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు మలయాళ బ్యూటీ అహానా కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఆమె ఎంతోకాలంగా కోరుకున్న లగ్జరీ కారైన BMW X5ని ఇంటికి తెచ్చేసుకుంది. ఈ విషయాన్ని అహానా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. “20’s నుంచి 30’sలోకి అడుగుపెడుతున్నందుకు…
కేరళలో మలయాళ నటి రిని ఆన్ జార్జ్.. ఓ యువ రాజకీయ నాయకుడిపై చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్‌కు రమ్ముంటున్నాడని.. అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పోస్ట్‌లో ఎక్కడా కూడా యువ నాయకుడి పేరు ప్రస్తావించలేదు.
మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతిచెందారు.ఆరు దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్‌ను కొనసాగించింది. కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పొన్నమ్మ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Malavika Sreenath : కొన్ని సంవత్సరాల క్రితం ‘మీటూ’ ప్రచారం ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళలు ముఖ్యంగా నటీమణులు తమ లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఇందులో పలువురు సెలబ్రిటీల మరో ముఖం బయటపెట్టారు.