బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 50 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు కంటికి ఈర్ష్యగా ఉండే ఆమె ఫిజిక్.. కుర్రకారు కు నిద్రలేకుండా చేసే ఆమె ఫిగర్ కి ఫిదా కానీ అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు. 12 ఏళ్ల కొడుకు ఉన్నా మలైకా లో అందం ఇసుమంతైనా తగ్గలేదు. ఇక అమ్మడు ఎంత బోల్డ్ గా ఉంటుందో ఆమె సమాధానాలు కూడా అంతే బోల్డ్ గా ఉంటాయి. నేహా ధూపియా షోలో ఆమెను అడిగిన ఒక ఘాటు ప్రశ్నకు అంతే ఘాటుగా సమాధానం చెప్పి ఔరా అనిపించింది. ప్రస్తుతం మలైకా వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.
గతంలో ‘నో ఫిల్టర్ విత్ నేహ` కార్యక్రమానికి హాజరైన మలైకా తన బెడ్ రూమ్ సీక్రెట్స్ పంచుకొంది. మీకు శృంగారంలో ఇష్టమైన భంగిమ(angle) ఏది అంటే.. తడుముకోకుండా మలైకా ఆన్ టాప్ యాంగిల్ అంటే ఇష్టమని చెప్పేసింది. పురుషుడిపై స్త్రీ ఉండే భంగిమ తనకు చాలా నచ్చుతుందని, అక్కడ ఆడవారి డామినేషన్ ఉంటుందని తెలిపింది. అంతే కాకుండా తానెప్పుడు టాప్ లోనే ఉంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అందుకే అర్జున్ కపూర్ కి మలైకా నచ్చినట్లుందని కొందరు.. మలైకా ఏది చేసినా హాట్ గానే ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.