Payal Rajput : బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తన సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంపై వచ్చిన ప్రశ్నకు పాయల్ సమాధానమిస్తూ “శృంగారం అనేది జీవితం లో భాగం. దీని గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ…
Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక వరుసగా పాన్ ఇండియా హిట్లు అందుకుంటోంది. రీసెంట్ గానే కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్, తన పాత్రలపై ‘వి ద విమెన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏ పాత్ర చేసినా సరే సిగరెట్ తాగే పాత్రలు మాత్రం అస్సలు చేయను. నేను వ్యక్తిగతంగా పొగతాగడానికి వ్యతిరేకం. అందుకే ఇప్పటి వరకు అలాంటి పాత్రల్లో…
Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనే అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం మాట్లాడిన…
శ్రీ రాపాక.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్ బాస్ లో పాల్గొని ఈ భామ గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా ఈ భామ మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఈ భామ దేశముదురు, చందమామ మరియు నచ్చావులే వంటి సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసింది.ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన నగ్నం సినిమాలో బోల్డ్ గా నటించి అందరి దృష్టి తనపై…
Shweta Tiwari: బాలీవుడ్‌లోని అందమైన భామల్లో శ్వేతా తివారీ ఒకరు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘‘నాకు పెళ్లి మీద ఏమాత్రం నమ్మకంలేదు. మ్యారేజ్ చేసుకో అని నా కూతురిని కూడా బలవంతపెట్టను. ఆ విషయంలో తుది నిర్ణయం నా కూతురిదే. ఆమెకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేయమని చెబుతా. ఎవరి కోసమో మన జీవితాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదనే విషయాన్ని నా…
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 50 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు కంటికి ఈర్ష్యగా ఉండే ఆమె ఫిజిక్.. కుర్రకారు కు నిద్రలేకుండా చేసే ఆమె ఫిగర్ కి ఫిదా కానీ అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు. 12 ఏళ్ల కొడుకు ఉన్నా మలైకా లో అందం ఇసుమంతైనా తగ్గలేదు. ఇక అమ్మడు ఎంత బోల్డ్ గా ఉంటుందో ఆమె సమాధానాలు కూడా అంతే బోల్డ్ గా…