Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mahesh Babu Fans Requesting Koratala Shiva For Holi Fight

Mahesh Babu: అయ్యా అయ్యా ఆ ఒక్క ఫైట్ రిలీజ్ చెయ్యండయ్యా…

Published Date :March 8, 2023 , 2:34 pm
By Shiva Kranthi
Mahesh Babu: అయ్యా అయ్యా ఆ ఒక్క ఫైట్ రిలీజ్ చెయ్యండయ్యా…
  • Follow Us :
  • google news
  • dailyhunt

హోలీ పండగ ఎప్పుడు వచ్చినా ప్రజలంతా రంగులు చల్లుకుంటూ పండగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మహేశ్ బాబు అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ‘సార్ ఆ ఒక్క ఫైట్ రిలీజ్ చెయ్యండి సార్’ అంటూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ టచ్ ఇచ్చే కొరటాల శివ కలిసి చేసిన రెండో సినిమా ‘భరత్ అనే నేను’. CMగా మహేశ్ నటించిన ఈ మూవీ 230 కోట్లు వరకూ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మహేశ్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా స్టైలిష్ గానే ఉంటాయి. మహేశ్ బాబుది ముఖ్యమంత్రి పాత్ర కాబట్టి ఆ పాత్రకి తగ్గట్లు ఫైట్స్ ని కంపోజ్ చేశారు. అయితే అభిమానుల కోసం కొరటాల శివ ‘భరత్ అనే నేను’ సినిమాలో ఒక స్పెషల్ ఎపిసోడ్ ని డిజైన్ చేసుకున్నాడు. హోలీ పండగ రోజు జరిగే ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ఘట్టమనేని అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా కొరటాల శివ ఒక ఫైట్ ని ప్లాన్ చేసుకున్నాడు.

Read Also: Mahesh Babu: ఓ అన్నా.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా

షూటింగ్ కూడా జరిగిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో మాత్రం కనిపించలేదు. లెంగ్త్ పెరిగిందనో లేక ఫ్లోకి అడ్డం వస్తుందనో తెలియదు కానీ మేకర్స్ ఈ ఫైట్ ని ఫైనల్ ఎడిట్ లో సినిమా నుంచి కట్ చేశారు. దీంతో సరేలే థియేటర్ లో లేకపోయినా యుట్యూబ్ లో అయినా హోలీ ఫైట్ ని రిలీజ్ చేస్తారేమో అని ఘట్టమనేని అభిమానులు 2018 నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. అయిదు ఏళ్లు అయినా భరత్ అనే నేను హోలీ ఫైట్ మాత్రం రిలీజ్ కాలేదు. ప్రతి హోలీ పండగ రోజున మాత్రం అప్పటి షూటింగ్ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ మహేశ్ ఫాన్స్ ‘ఈ ఫైట్ రిలీజ్ చెయ్యండి సార్’ అని అడుగుతూ ఉంటారు. మరి ఈ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఏ రోజుకైనా భరత్ అనే నేను సినిమా హోల్ ఫైట్ ని మేకర్స్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Read Also: Mahesh Babu: అప్పుడు మహేశ్ బాబుకి హిట్ కావాలి, ఇప్పుడు మహేశ్ అంటేనే హిట్…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bharat ane nenu
  • Bharat Ane Nenu Holi Fight
  • Koratala Shiva
  • Koratala Shiva Mahesh Babu
  • mahesh babu

తాజావార్తలు

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

  • David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!

  • Indian Bank Vacancy 2026: ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ప్రారంభం.. భారీ జీతం

  • Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • Nara Lokesh: ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions