హోలీ పండగ ఎప్పుడు వచ్చినా ప్రజలంతా రంగులు చల్లుకుంటూ పండగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మహేశ్ బాబు అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ‘సార్ ఆ ఒక్క ఫైట్ రిలీజ్ చెయ్యండి సార్’ అంటూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ టచ్ ఇచ్చే కొరటాల శివ కలిసి చేసిన రెండో సినిమా ‘భరత్ అనే నేను’. CMగా మహేశ్ నటించిన ఈ మూవీ 230 కోట్లు వరకూ రాబట్టి…