Madhavi Latha: రష్మిక ఫేక్ వీడియోపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు.. ఆమె వేసుకునే డ్రెస్సుల కంటే అసభ్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhavi Latha Sensational Comments on Rashmika Deep fake Video: స్టార్ హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో హాట్ టాపిక్ అవుతోంది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఎవరో రష్మిక ఫేస్ ని ఇంకొకరి బాడీకి టెక్నాలజీ ద్వారా ఫేక్ చేసి వీడియో ఇంటర్నెట్ లో రిలీజ్ చేయగా అది వైరల్ అయింది. ఈ క్రమంలో రష్మిక బాధితురాలిగా మారడంతో దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు లభిస్తోంది. అయితే ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న మాధవీలత రష్మిక డీప్ ఫేక్ వీడియోపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. రష్మిక ఫేస్ ని మరో అమ్మాయి బాడీకి అటాచ్ చేశారు, కానీ ఆ వీడియోలో అంత అసభ్యంగా ఏమి లేదు, రష్మిక సినిమాల్లో, ఈవెంట్స్ లో వేసుకున్న డ్రెస్ ల కంటే అసభ్యంగా ఏమిలేదని చెప్పుకొచ్చింది. కాకపోతే సైజులో తేడా అని అంటూ మాధవీలత ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Allu Arjun: ‘మంగళవారం’ జాతరకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
స్టార్ హీరోయిన్లు ఎప్పుడైతే ఒక ఇష్యూని రైజ్ చేస్తారో అది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతుందని, జర్నలిస్టులు కూడా రష్మికకి మద్దతు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు కానీ అది చూసి నాకు నవ్వు వచ్చిందని ఆమె అనాన్రు. ఇప్పుడు రష్మికకి మద్దతు తెలుపుతున్న వారు సామాన్య ఆడపిల్లలు, మహిళల భద్రతకు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు అని ఆమ్ ప్రశ్నించారు. మీరు అండగా నిలబడాల్సింది రష్మిక లాంటి వాళ్లకు కాదు, సామాన్యులకు అని మాధవీలత చెప్పుకొచ్చింది. అప్పట్లో సావిత్రి గారు, ఇప్పుడు సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఏమీ కాదు వీళ్లంతా, పైగా ఆ వీడియోలో ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ అంత అసభ్యంగా ఏమీ లేదు, అది స్విమ్ సూట్ అలాగే ఉంటుంది అంటూ మాధవీలత గతంలో రష్మిక ధరించిన కొన్ని హాట్ ఫోటోలు, క్లీవేజ్ షో ఫొటోలు షేర్ చేయడంతో ఆ వార్త వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!