పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. Also Read : Kannappa : కన్నప్ప ఓవర్సీస్ రివ్యూ.. ఈ…
సినీ ఇండస్ట్రీలో నిర్మాణ రంగం అంటే పూర్తిగా పైసల్తో పని. నిర్మాత బాగుంటేనే కళామతల్లి కలకాలం కళకళలాడుతోంది. అందుకే ఓ సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. ఈ రంగంలో రాణించాలంటే రిస్క్‌తో పని. హీరోల మార్కెట్, నిర్మాణ విలువలు, కాస్తంత లౌక్యం తెలిస్తేనే మనుగడ సాధించగలరు. ఒక్క సినిమా తేడా కొడితే చాలు బడా నిర్మాణ సంస్థలైనా బిషాణా ఎత్తేయడానికి. ఇంత స్ట్రగుల్ ఉంది కాబట్టి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు అనేక సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటి టఫ్…