KTR: సింగర్ గా మారిన కేటీఆర్ కొడుకు.. ఎంత బాగా పాడాడో చూడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: సినీ, రాజకీయ వారసులు.. ప్రస్తుతం సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్న విషయం తెలిసిందే. నెపోటిజం అన్నా కూడా వారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవరకే పనికివస్తుంది కానీ, మిగతాది మొత్తం వారి ట్యాలెంట్ ను బట్టే ఉంటుంది అనేది నమ్మదగ్గ నిజం. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల వారసులు, రాజకీయ నాయకుల వారసులు ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగొందుతున్నారు. తాజాగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ వారసుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే హీరోగా మాత్రం కాదండోయ్.. సింగర్ గా. హిమాన్షుకు మొదటి నుంచి సంగీతం అంటే ఇష్టం. అతని గాత్రం కూడా బావుండడంతో తొలిప్రయత్నంగా ఒక ఇంగ్లీష్ సాంగ్ కు కవర్ సాంగ్ చేశాడు. కొద్దిసేపటి క్రితం ఈ కవర్ సాంగ్ ను కేటీఆర్ రిలీజ్ చేశాడు. తన కొడుకు ప్రతిభను మెచ్చుకుంటూ ఆ లింక్ షేర్ చేశాడు. “నా కొడుకును చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది.. ఈ సాంగ్ నాకు నచ్చింది.. మీక్కూడా నచ్చాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.
In Car: నలుగురు రాక్షసుల చేతిలో నలిగిన గులాబీ
Also Read
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
- APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
- Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
హాలీవుడ్ పాప్ స్టార్ జేవీకెఈ పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ తీసుకొని హిమాన్షు తన గొంతుతో మ్యాజిక్ చేశాడు. సాంగ్ ఎంతో అద్భుతంగా ఉందని నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. ఇంగ్లీష్ సాంగ్ తో హిమాన్షు దుమ్మురేపాడు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ వైరల్ గా మారింది. హిమాన్షుకు మంచి సింగర్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయని అబిమనులు చెప్పుకొస్తున్నారు. మరి కొడుకును.. కేటీఆర్ ఒక మంచి సింగర్ గా చేస్తాడా..? లేదా చదువు వైపు వెళ్లేలా ప్రేరేపిస్తాడా..? అనేది చూడాలి.
Super proud and excited for my son @TheRealHimanshu 😊
I loved it; Hope you all do too ❤️ https://t.co/obmjzwE9SK
— KTR (@KTRBRS) February 17, 2023
- Tags
- himanshu k
- kcr
- ktr
- Tollywood News
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!