తెలుగు సంగీత ప్రపంచంలో స్వతంత్ర, ఒరిజినల్ కంటెంట్ అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో, క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ కొత్త తరం మ్యూజిక్ & కంటెంట్ ప్లాట్‌ఫాంగా రంగంలోకి అడుగుపెట్టింది. యువ ప్రతిభావంతులైన బృందంతో కలిసి, శుద్ధమైన కథలు మనసును తాకే సంగీతాన్ని అందించడం మా ప్రధాన లక్ష్యం గా పేర్కొంది. అంతే కాదు
Also Read : AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్!
మా దృష్టి కేవలం సంగీతం పై కాకుండా, దానిని ప్రతిబింబించే బహుముఖ దృశ్య అనుభూతులు షార్ట్-ఫామ్ కంటెంట్ రూపాల్లో కొత్త రుచిని తీసుకురావడంపై కూడా ఉంది. సినిమాలు, కథల రూపాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, మేము సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇచ్చి, నేటి ప్రేక్షకులతో మరింత దగ్గరగా చేరాలని ప్రయత్నిస్తున్నాం. అని తెలిపారు. మా ప్రయాణంలో తొలి అడుగుగా విడుదల చేసిన ‘జగములే’ సాంగ్, తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి కొత్త దిశను చూపుతుందని అశిస్తున్నట్లుగా పేర్కోంటు. తాజాగా విడుదల #జగముల తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ భవిష్యత్తును తీర్చిదిద్దేది మా ప్రయాణానికి కేవలం ఆరంభం మాత్రమే. ఇది కేవలం ఆరంభం మాత్రమే – భవిష్యత్తులో ఇంకా ఎన్నో నిజమైన పాటలు, ప్రేరణాత్మక కథలు ప్రేక్షకుల కోసం రాబోతున్నాయి. అని తెలిపారు.