Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న 11వ సినిమా కిష్‌కంధపురి. ఈ సారి హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని పూర్తి స్థాయి హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ గ్లింప్స్ లో…