బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా రూపొందించబడిన కిష్కిందపురి సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. హారర్ త్రిల్లర్ జానర్‌లో రూపొందించబడిన ఈ సినిమా మేకర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఒక ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నైజాం సహా ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ అయి, ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయినట్లు సమాచారం. Also Read:Banswada Mother Murder: కొడుకు కాదు యముడు.. అంతేకాక, ఆంధ్ర…
Bhairavam : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ భైరవం. మే 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు పెంచేశారు. హీరోలు ముగ్గురూ థియేటర్లలకు వెళ్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురూ విజయవాడలోని అలంకార్ థియేటర్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడారు. తమ సినిమాను ఆదరించిన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.…
Sai Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపాయి. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 30న వస్తున్న ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు ఈ ముగ్గురు హీరోలు. ఇందులో పెళ్లి గురించి సాయి శ్రీనివాస్ ను సుమ ఓ ప్రశ్న వేస్తుంది. ఆమె…
టాలీవుడ్ నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో ముగ్గురు ముఖ్యమైన యువ హీరోలు నటిస్తుండటంతో ప్రేక్షకులో అంచనాలు భారీగానే ఉన్నాయి. కుటుంబ కథ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కథానాయికలుగా కనిపించనున్నారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించగా, ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి…
Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న 11వ సినిమా కిష్‌కంధపురి. ఈ సారి హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని పూర్తి స్థాయి హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ గ్లింప్స్ లో…