Kick n Fun: ‘సురాపానం’కు డేట్ లాక్!
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫాంటసీ, థ్రిల్లర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమా ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. సంపత్ కుమార్ దర్శకత్వంలో మట్ట మధు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. హీరో తాను చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఎదురుకున్నాడు అనే కథాంశాన్ని థ్రిల్లింగ్ గా హాస్యాన్ని జోడించి చూపించామని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని , జూన్ 10 వ తారీఖున చిత్రాన్ని విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read
- Irumudi : 'ఇరుముడి' అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
- Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!

ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా నయన్ నటించగా ఇతర ముఖ్య పాత్రలలో అజయ్ ఘోష్, సూర్య , ఫిష్ వెంకట్ ,మీసాల లక్ష్మణ్ , చమ్మక్ చంద్ర , విద్యాసాగర్ , అంజి బాబు , మాస్టర్ అఖిల్ తదితరులు నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో స్వరాలు అందించిన ఈ సినిమాకు సురేశ్ గంగుల సాహిత్యం సమకూర్చారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!