ఫాంటసీ, థ్రిల్లర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమా ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. సంపత్ కుమార్ దర్శకత్వంలో మట్ట మధు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. హీరో తాను చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఎదురుకున్నాడు అనే కథాంశాన్ని థ్రిల్లింగ్ గా హాస్యాన్ని జోడించి చూపించామని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని , జూన్ 10 వ తారీఖున…
సంపత్‌కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ఉపశీర్షిక. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మధు యాదవ్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్న ప్రగ్యానయన్ ఫస్ట్‌లుక్‌ను నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ”ఈ చిత్రంలో పార్వతిగా కథానాయిక ప్రగ్యానయన్ ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అందర్ని అలరించబోతుంది. నిర్మాణానంతర…