Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు..! క్లారిటీ ఇచ్చిన ఖుషీ టీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం చిత్రం ‘ఖుషి’.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూట్‌లో చోటు చేసుకున్న ఘటనతో విజయ్ దేవరకొండతో పాటు సమంతకు కూడా గాయాలైనట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని.. ఇద్దరు లిడ్డర్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడిపే సీన్ సమయంలో.. వాహనం నీటిలో పడటంతో ఇద్దరూ గాయపపడం.. వెంటనే చిత్ర యూనిట్ చికిత్స అందించిందని ఆ వార్తల సారాంశం.. అయితే, దీనిపై స్పందించిన ఖుషీ టీం.. క్లారిటీ ఇచ్చింది.
Read Also: Ration Rice: తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ
Also Read
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ఖుషీ సినిమా షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన ఆ చిత్ర యూనిట్.. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.. కాశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని అంతా హైదరాబాద్ చేరుకున్నారని ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చింది ఖుషీ టీం.. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ.. డిసెంబర్ 23వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!