విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం చిత్రం ‘ఖుషి’.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూట్‌లో చోటు చేసుకున్న ఘటనతో విజయ్ దేవరకొండతో పాటు సమంతకు కూడా గాయాలైనట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని.. ఇద్దరు లిడ్డర్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడిపే సీన్ సమయంలో.. వాహనం నీటిలో పడటంతో ఇద్దరూ గాయపపడం.. వెంటనే చిత్ర యూనిట్…
రౌడీ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోందట. ‘మహానటి’లో కాసేపు తెరపై అలరించిన ఈ జంట మరోమారు పూర్తిస్థాయిలో తెరపై జంటగా సందడి చేయబోతున్నారట. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న. ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో వెండితెర రొమాన్స్ కు సామ్ ఎంపికైందని సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ…