Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Keeravani Rrr Two More Famous Awards

Oscar 2022: కీరవాణికే ఆస్కార్..?

Published Date :December 12, 2022 , 9:43 pm
By Roja Pantham
Oscar 2022: కీరవాణికే ఆస్కార్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Oscar 2022: ప్రస్తుతం ప్రేక్షకుల అందరి చూపు ఆస్కార్స్ మీదనే ఉంది.. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన దేశాల మధ్య మన దేశం.. మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవాలని ఇండియన్స్ అందరు ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను ఇంటర్నేషనల్ అవార్డులు వదలడం లేదు. ఒకదాని తరువాత ఒకటి ఏదో ఒక కేటగిరిలో అవార్డులు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి మ్యూజిక్ స్కోర్ కేటగిరీలో కీరవాణి అవార్డు అందుకున్న విషయం తెల్సిందే.

ఇక తాజాగా బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్లో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో కీరవాణి విన్నర్ గా నిలిచాడు. ఇక దీంతో అభిమానుల్లో ఆస్కార్ కూడా కీరవాణినే అందుకునేలా ఉన్నాడు అంటూ పోల్స్ పెట్టేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు రిలీజ్ అయ్యాయి. అందులో ఆర్ఆర్ఆర్ స్థానం సంపాదించుకొంది. ఇక మ్యూజిక్ స్కోర్ కేటగిరీలో కీరవాణికే పట్టం కట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ఫిదా అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఏఆర్ రెహమాన్ తరువాత రెండో ఆస్కార్ ను అందుకున్న సంగీత దర్శకుడిగా కీరవాణి నిలువనున్నాడు. మరి ఆస్కార్స్ లో తమ్ముడు నెగ్గుతాడా..? అన్నయ్య నిలుస్తాడా..? అనేది తెలియాలి.

Also Read

  • Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
  • Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Keeravani
  • Oscar 2022
  • rajamouli
  • rrr

తాజావార్తలు

  • Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!

  • Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య

  • Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు

  • Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions