SSMB 29 : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం రాజమౌళి ఎంతో ప్లాన్ చేస్తున్నాడు. పాస్ పోర్ట్ లాంటి పాస్ లు పెట్టాడు. ఫిజికల్ పాస్ లు ఉన్న వారికే ఎంట్రీ ఉందన్నాడు. పకడ్బందీగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నాడు. దీని కోసం తన టీమ్ తో స్పెషల్ గా బోర్డు మీద డీటేయిల్స్ వివరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యాంకర్ సుమ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా రాజమౌళి…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు.
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇప్పటికే కంగ్ డమ్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టైమ్ లోనే మరో మూవీని లైన్ లో పెట్టేశాడు విజయ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి – జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 12న ఈ సినిమా విడుదలవుతున్న నైపద్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌తో నిర్వహిస్తున్నారు మేకర్స్. Also Read : kayadu lohar:…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. అని అడ్డంకులు తోలగి మొత్తనికి జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. Also Read : Venu : ‘ఎల్లమ్మ’ మూవీ పై అప్డేట్…
Geetha Madhuri : టాలీవుడ్ లో సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కీరవాణి, సునీతపై ఆమె చేసిన ఆరోపణలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ సింగర్ గీతా మాధురి వీడియో రిలీజ్ చేసింది. ‘సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు చూసి చాలా బాధేసింది. ఆమె చాలా మెంటల్ ప్రెషర్ లో ఉంది. ఇప్పటికే ఆమె చాలా కాంపిటీషన్స్ లో పాడింది. కాబట్టి ఆమెపై చాలా మెంటల్ ప్రెషర్ పెరిగి అలా మాట్లాడి ఉండొచ్చని…
Music Director Koti : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా కొందరు కీరవాణిపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి చిన్న పిల్లలను తీసుకురమ్మంటారని దుమారం రేపారు. కీరవాణిపై ఫోక్సో పెట్టాలంటూ డిమాండ్ చేశాడు. గీతాకృష్ణ చేసిన ఆరోపణలపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి స్పందించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. ‘గీతాకృష్ణ గారు మీరంటే…
Geetha Krishna : కీరవాణి పేరు ఈ నడుమ వివాదాల్లో వినిపిస్తోంది. మొన్ననే సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. కీరవాణి తమను వెట్టి చాకిరీ చేయమన్నాడు అంటూ సంచలనం రేపింది. అయితే కొందరు ప్రవస్తిని తప్పుబడుతున్నారు. ఇంకొందరేమో ప్రవస్తికి సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ కీరవాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆయనే డైరెక్టర్ గీతాకృష్ణ. ‘కీరవాణి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. చాలా…
Singer Pravasthi : టాలీవుడ్ లో ఇప్పుడు పాడుతా తీయగా షో మీద నానా రచ్చ జరుగుతోంది. సింగర్ ప్రవస్తి ఈ షోమీద, జడ్జిల మీద చేసిన ఆరోపణలపై ఇప్పటికే సింగర్ సునీత, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ వారు స్పందించారు. అయితే సునీత ఇచ్చిన రిప్లై మీద ప్రవస్తి మరో వీడియో రిలీజ్ చేసింది. అసలు సునీత చెప్పినవన్నీ అబద్దాలే అంటూ కొట్టి పారేసింది. ఏ ఒక్కటి కూడా నిజం లేదని వాపోయింది. మేడం మీరు…
Pravasthi Issue : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాడుతా తీయగా షోలో ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. ఆ షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది. వారంతా తనను ఘోరంగా అవమానించారని.. బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. ఆ షో నిర్వాహకులు తనను బొడ్డు కిందకు చీర కట్టుకుని ఎక్స్ పోజ్ చేయాలన్నారు అంటూ వీడియో…