Chiranjeevi uses telangana slang in bhola shankar: ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో ఎక్కువగా వాడేవారు కాదు. ఎక్కువగా అచ్చమైన తెలుగు భాషను అప్పుడప్పుడు విలన్లకు రాయలసీమ యాసను, తెలంగాణ యాసను మాత్రమే వాడుతూ ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ యాస ఉన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఫిదా ఆ తర్వాత బలగం, దసరా, ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ చేత కూడా ఇదే విధమైన తెలంగాణ యాస మాట్లాడించడంతో ఇప్పుడు తెలంగాణ యాస…