Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Katrina Kaif Wished Actor Salman Khan On His Birthday

మాజీ లవర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన కత్రినా.. పోస్ట్ వైరల్

Published Date :December 27, 2021 , 7:56 pm
By Roja Pantham
మాజీ లవర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన కత్రినా.. పోస్ట్ వైరల్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేడు తన 56 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సల్మాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు చిరు , చరణ్, వెంకటేష్ లాంటి వారు సల్లు భాయ్ కి తమదైన రీతిలో విషెస్ తెలిపారు. తాజాగా మాజీ ప్రేయసి, కొత్త పెళ్లికూతురు కత్రినా, సల్మాన్ కి బర్త్ డే విషెస్ తెలిపింది.

https://ntvtelugu.com/sai-pallavi-saree-photos-viral-in-social-media/

ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె సల్మాన్ ఫోటోను షేర్ చేస్తూ ‘హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ యూ. నీ జీవితంలో ఉన్న లవ్, లైట్ అండ్ బ్రిలియన్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకుంటున్నా” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషెస్ నెట్టింట వైరల్ గా మారింది. కత్రినా, సల్మాన్ కలిసి ‘పార్ట్‌నర్, భారత్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్’ సినిమాలలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి ఆమధ్య ప్రేమ చిగురించిందని, ఆ తరువాత కొన్ని కారణాల వలన వీరు విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ‘టైగర్ 3’ సినిమాలోనూ వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇక ఇటీవలే కత్రినా మరో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకునం సంగతి తెలిసిందే.

Also Read

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వనాథ్ & సన్స్' రిలీజ్ అప్పుడే!
  • Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
  • Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
  • Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
Add as a preferred
source on google

https://www.instagram.com/stories/katrinakaif/2737756886002927669/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • birthday wishes
  • Bollywood News
  • instagram post
  • Katrina Kaif
  • Salman Khan

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions