Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Karan Kundrra Angry At Paparazzi For Trying To Enter Tejasswi Prakashs House

Tejaswi Prakash: హాట్ బ్యూటీ ప్రైవేట్ ఫోటోలు లీక్.. ఫైర్ అయిన బాయ్ ఫ్రెండ్

Published Date :March 30, 2022 , 4:59 pm
By Roja Pantham
Tejaswi Prakash: హాట్ బ్యూటీ ప్రైవేట్ ఫోటోలు లీక్.. ఫైర్ అయిన బాయ్ ఫ్రెండ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిత్ర పరిశ్రమలో కొద్దిగా ఫేమ్ తెచ్చుకున్నా, వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలను మీడియా నీడలా ఫాలో అవుతూనే ఉంటుంది. వారు బయటికి వచ్చినా, ఇంట్లో కనిపించినా తమ కెమెరాలకు పనిచెప్తూనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు స్టార్లు మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఇదే.. తమకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని, తాము కూడా మనుషులమేనని చాలామంది బాహాటంగానే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ తేజస్విని ప్రకాష్ కూడా ప్రస్తుతం ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగిన్ 6 లో నటించి మెప్పించిన ఈ భామ ఇటీవలే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

ఇక ఇటీవలే అమ్మడు టీ సిరీస్ నిర్మిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్ లో ఎంపిక అయ్యి మరింత స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ కారం కుంద్రాతో కలిసి ముంబైలోని ఒక ప్లాట్ లో ఉంటుంది. ఇక ఈ ఇంటిదగ్గరకు వచ్చిన ఫొటోగ్రాఫర్లు బలవంతంగా డోర్ తీసుకొని ఆమె ఇంట్లోకి దూరి ఆమె ప్రైవేట్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఆమె బాయ్ ఫ్రెండ్ కారం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ” ఇలా ఇంట్లోకి దూరి మా పర్సనల్ స్పేస్ లో ఫోటోలు తియ్యడం పద్దతి కాదు.. అలా పర్మిషన్ లేకండా ఒక అమ్మాయి ఉంటున్న ఇంట్లోకి ఎలా చొరబడతారు. అది సేఫ్ కాదు. ఇదేమి జోక్ కాదు. ఒక అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా అని ఇంటి వరకు వచ్చేస్తారా ..? తను .. నా గర్ల్ ఫ్రెండ్ .. ఇలాంటిఘటనలు రీపీట్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం కరణ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • biggboss winner
  • Bollywood News
  • Karan Kundrra
  • nagini 6 heroine
  • Tejasswi Prakash

తాజావార్తలు

  • India GDP Growth: భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన వరల్డ్‌ బ్యాంక్.. తగ్గేదేలే..!

  • Keralam: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్.. ప్రముఖులు

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?

  • Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions