Hanuman: ఇండియన్ సూపర్ హీరో సినిమాని చూడబోతున్న భజరంగీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సూపర్ హీరో ‘హనుమాన్’కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తుంది హనుమాన్ మూవీ. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కి చేరువలో ఉన్న హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో స్టార్ హీరోల బిగ్ బడ్జట్ సినిమాల కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ చేరుకున్న హనుమాన్ మూవీ పండగ సీజన్ ని ఇంకా పూర్తిగా కాష్ చేసుకోలేదు. థియేటర్స్ ఇష్యూ కొనసాగుతూనే ఉండడంతో నైజాంలో హనుమాన్ మూవీకి ఎక్కువ సెంటర్స్ లేవు. ఇది కూడా హనుమాన్ మూవీకి కలిసొచ్చే విషయమే.
Read Also: The Raja Saab: ఆ కటౌట్ కి ఆ మాత్రం సెలబ్రేషన్స్ చేయాల్సిందేలే…
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
థియేటర్స్ ఎక్కువగా లేని కారణంగా హనుమాన్ సినిమాని ఆడియన్స్ చూసే అవకాశం లేకుండా పోయింది. సంక్రాంతి సీజన్ అయిపోతే థియేటర్స్ విషయంలో హనుమాన్ కి మంచి జరుగుతుంది కాబట్టి ఈ సినిమాకి లాంగ్ రన్ తప్పకుండా ఉంటుంది. సంక్రాంతి సీజన్ అయిపోయాక కూడా హనుమాన్ సినిమా సంక్రాంతి సీజన్ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. సినీ అభిమానుల నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకూ అందరినీ మెప్పిస్తున్న హనుమాన్ సినిమాని చూడడానికి కన్నడ సూపర్ స్టార్ శివన్న రెడీ అయ్యాడు. ఈరోజు మధ్యాహ్నం 3:10 నిమిషాలకి హనుమాన్ సినిమాని శివన్న చూడబోతున్నాడు.
Read Also: Ustaad: రాకింగ్ స్టార్ తో సందడి చేయనున్న థ్రిల్లింగ్ స్టార్…
'ಹನುಮಾನ್' ವೀಕ್ಷಿಸಲು ಬರುತ್ತಿದ್ದಾರೆ 'ಭಜರಂಗಿ' @NimmaShivanna 🤩
📍Orion Mall today at 3:10 PM
Watch #HanuMan at your nearest theatres.@PrasanthVarma @tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Anudeepdev @Chaitanyaniran @AsrinReddy… pic.twitter.com/qjTPwKm0er
— KRG Studios (@KRG_Studios) January 16, 2024
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!