టాలీవుడ్‌లో బాల నటుడిగా ఎన్నో చిత్రాలో నటించిన తేజ సజ్జ.. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరగదీస్తున్నాడు. ‘హను మాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయనపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న “మిరాయ్” సినిమాపై భారీ హైప్ నెలకొంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా సూపర్ హీరో జానర్‌లో ఉండబోతోందని సమాచారం. దీంతో తేజ సజ్జ క్రమంగా తెలుగు ప్రేక్షకులకి నెక్స్ట్ జనరేషన్ సూపర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే…
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కలిసి హిస్టరీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా హనుమాన్. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది.…
ఒక చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి… ప్రమోషన్స్ లో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకుంది హనుమాన్ సినిమా. ఈ మూవీ రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హనుమాన్ మూవీ కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ మూవీ సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో హనుమాన్ సినిమా దెబ్బకి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీ…
ఇండియన్ సూపర్ హీరో ‘హనుమాన్’కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తుంది హనుమాన్ మూవీ. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కి చేరువలో ఉన్న హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో స్టార్ హీరోల బిగ్ బడ్జట్ సినిమాల కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ చేరుకున్న హనుమాన్…
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. చిన్న సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తోంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ… జనవరి 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ట్రైలర్ తో ఆడియన్స్ ని సాలిడ్ గా ఇంప్రెస్ చేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో హనుమాన్ విశేషాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న…
ప్రశాంత్ వర్మ… ఈ జనరేషన్ తెలుగు సినిమా చూసిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. క్రియేటివ్ స్క్రిప్ట్, గ్రాండ్ మేకింగ్… ఈ రెండు విషయాలని మేనేజ్ చేస్తూ మంచి సినిమాలని చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబీరెడ్డి సినిమాతో ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘హనుమాన్’ సినిమా చేస్తోంది. చిన్న రీజనల్ సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఈరోజు పాన్…
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో, తేజా సజ్జా హీరోగా అనౌన్స్ అయిన సినిమా ‘హనుమాన్’. వరల్డ్స్ ఫస్ట్ సూపర్ హీరోగా ‘హనుమాన్’ ప్రమోట్ అయ్యి ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ గా మారింది. ఒక చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్న హనుమాన్ మూవీ తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్…