Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Kalki 2898 Ad Underdog Promotions May Become Plus To Movie

Kalki 2898 AD : చాలు చాలు ఈ మాత్రం చాలు.. కల్కి!

Published Date :June 19, 2024 , 11:45 am
By Bhargav Chaganti
Kalki 2898 AD : చాలు చాలు ఈ మాత్రం చాలు.. కల్కి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kalki 2898 AD underdog Promotions May become Plus to Movie: ఒక సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే.. సినిమా బడ్జెట్ అనుకున్నప్పుడే ప్రమోషన్స్‌కు ఇంత అని.. లెక్కలు వేసుకుంటారు నిర్మాతలు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాకు ప్రమోషన్స్ అంటే.. ఆ లెక్క కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ కల్కి విషయంలో మాత్రం అనుకున్నంత ప్రమోషన్స్ జరగడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. కల్కి అనే కాదు.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఒక్కోసారి నెగెటివ్ ట్రెండ్ చేయడం కూడా చూశాం. కాకపోతే సలార్ సినిమాకు మాత్రం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌ వల్ల సాలిడ్ హైప్ వచ్చింది.

Lucky Baskhar : ‘ కోపాలు చాలండి శ్రీమతి గారు ‘ అంటున్న దుల్కర్ సల్మాన్..

Also Read

  • Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
  • NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

చెప్పాలంటే.. మూవీ మేకర్స్ కంటే, ఫ్యాన్సే ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు. ఇదే కాదు గత సినిమాలకు కూడా బాహుబలి క్రేజ్‌తో ఓవర్ హైప్ ఏర్పడింది. అదే ఫస్ట్ డే ఓపెనింగ్స్‌కు బాగా కలిసొచ్చింది. కానీ కల్కికి మాత్రం అలా జరగడం లేదనే మాట వినిపిస్తోంది. సినిమా బాగుంటే కలెక్షన్స్ పెరుగుతాయేమో గానీ, భారీ ఓపెనింగ్స్ రావడం కష్టమని అంటున్నారు. సినిమా విడుదలకు వారం రోజులే ఉంది. ఈ టైంలో సోషల్ మీడియా కల్కి ఫీవర్‌తో తగలబడిపోవాల్సింది.. కానీ ఆ స్థాయి ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. అయితే.. ఓ విధంగా చెప్పాలంటే.. కల్కికి ఇదే చాలా ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే.. ప్రభాస్ సినిమా అంటే, ఆటోమేటిక్‌గా భారీ హైప్ వస్తుంది. గతంలో సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు ఇదే జరిగింది.

ఈ సినిమాల పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్లకు వెళ్లారు. కానీ తీరా థియేటర్లకు వెళ్లాక తాము ఊహించిన స్థాయిలో సినిమా లేదని డిసప్పాయింట్ అయ్యారు. అందుకే.. ఇప్పుడు కల్కి పై ఓవర్ హైప్ లేకపోవడమే ఓ రకంగా బెటర్ అని చెప్పొచ్చు. మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడికి.. సినిమా అద్భుతంగా అనిపించిందంటే చాలు.. మౌత్ టాక్ వైరస్ కంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ప్రమోషన్స్ చేయకపోయిన సరే.. సాలిడ్ మౌత్ టాక్ పడితే వసూళ్ల వర్షం కురుస్తుంది. మేక‌ర్స్ కూడా ఇదే స్ట్రాటెజీ ఫాలో అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. పైగా కల్కి సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. కాబట్టి.. కల్కి సైలెంట్‌గా వస్తున్న సునామీ అనే చెప్పాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kalki 2898 AD
  • Kalki 2898 Ad Promotions

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions