Kalki 2898 AD underdog Promotions May become Plus to Movie: ఒక సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే.. సినిమా బడ్జెట్ అనుకున్నప్పుడే ప్రమోషన్స్‌కు ఇంత అని.. లెక్కలు వేసుకుంటారు నిర్మాతలు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాకు ప్రమోషన్స్ అంటే.. ఆ లెక్క కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ కల్కి విషయంలో మాత్రం అనుకున్నంత ప్రమోషన్స్ జరగడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. కల్కి…