అందాల చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అమ్మడు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ హింట్ ఇచ్చారు. ‘‘స్పెషల్ న్యూస్ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ నిషా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఇది కాజల్ అభిమానులు సంతోషించాల్సిన తరుణం. ఆమె భర్త గౌతమ్ మొత్తానికి తన పోస్ట్ తో కాజల్ ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తమ మొదటి బిడ్డను 2022లో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఊహాగానాల తర్వాత ఈ జంట చివరకు రూమర్స్ కు విశ్రాంతినిచ్చి, నూతన సంవత్సర…
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 2020 లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తాజాగా ‘మా కుటుంబంలోకి లిటిల్ వన్’ అంటూ కాజల్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అయితే ఆ లిటిల్ వన్ మీరు అనుకుంటున్న వన్ కాదు. అసలు విషయం ఏమిటంటే… కాజల్, గౌతమ్ ఇంటికి వచ్చిన ఆ లిటిల్ వన్…
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కాజల్ పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ప్రత్యేకరోజు సందర్భంగా ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఒక ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ వీడియోలో ఈ జంట స్నేహితులుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు 30 పిక్స్ ను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. “300 చిత్రాలు 300,000+ సంతోషకరమైన జ్ఞాపకాలు” క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను…