Tollywood: విమర్శలు వస్తే బ్రేక్ తీసుకోవాల్సిందేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాన్వి కపూర్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ‘పెద్ది’ సినిమా ఆమెకు పాజిటివ్ కన్నా నెగిటివ్ ని ఎక్కువగా తెచ్చిపెట్టింది. ఇప్పుడంటే సమస్య సద్దుమనిగింది కానీ, రిలీజ్ అయిన కొత్తలో జాను అవుట్‌ఫిట్, మూవీలోని ఆమె క్యారెక్టర్ పై విమర్శలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాకి దూరమైంది జాన్వి. సినిమా గురించి కానీ, విమర్శలపై కానీ ఎటువంటి కామెంట్లు చేయలేదు. ఇక సినిమా వచ్చి రోజులు కావడం, ఆడియన్స్ మర్చిపోవడంతో మళ్ళీ యాక్టివ్ అయి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది భామ.
జాన్వి సోషల్ మీడియా రీఎంట్రీ ఇస్తే, కయాదు లోహర్ స్మాల్ బ్రేక్ తీసుకుంటున్నట్లుగా స్టేట్మెంట్ పాస్ చేసింది. “కొన్నిసార్లు మనం శరీరానికి ఇచ్చే రెస్ట్ మనసుకు కూడా అవసరం. నేను కాస్త నెమ్మదించి డిస్కనెక్ట్ అవ్వాలని, స్క్రీన్ కు అవతలి వైపు ఉన్న జీవితంతో.. నాతో నేను ఎక్కువ టైం గడపాలని భావిస్తున్నాను” అంటూ నోట్ పంచుకుంది. తనకు మద్దతుగా నిలిచిన వారికి థాంక్స్ చెబుతూ.. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే తన టీం ఇన్‌స్టా అకౌంట్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తుందంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో విమర్శల వల్ల నెట్టింటికి దూరమవుతున్నారు భామలు.
Also Read
తాజావార్తలు
-
Tollywood: విమర్శలు వస్తే బ్రేక్ తీసుకోవాల్సిందేనా!
-
Chiranjeevi : అవార్డులపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
-
UPI Auto-Pay: డబుల్ పేమెంట్లకు చెక్.. యూపీఐలో కొత్త ఫీచర్ తీసుకొస్తున్న ఎన్ పీసీఐ
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!