Social Media Reels Addiction: ఈమధ్య కాలంలో మనలో చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. ఒక్క రీల్ చూద్దామని ఫోన్ తీసుకొని గంటల తరబడి స్క్రోల్ చేస్తన్నారు. ఈ అలవాటు వ్యసనంలా మారిపోవడం ద్వారా.. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మనం తెలుసుకుందాం. ఈ మధ్య రీల్స్ చూడటం చాలా మందిలో ఒక వ్యసనంగా మారిపోయింది. రీల్స్ చూస్తే మెదడులో డోపీన్ అనే ఫీల్ గుడ్ రసాయనం విడుదలవుతుంది. ఇది మద్యం తాగడం, స్మోకింగ్…