టాలీవుడ్ లో ఉన్నంత మంది హీరోలు మరే ఇతర ఇండస్ట్రీలో లేరు. వారిలో కూడా టైర్ 1 హీరోల కంటే టైర్ 2 హీరోలు మన వద్ద చాలా మంది ఉన్నారు. వీరికి స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ కొంత వరకు ఉంటుంది కానీ సినిమా టాక్ తేడా వస్తే మాట్ని షో నుండి థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తాయి. గతంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే మిడ్ రేంజ్ హీరోలు ఇప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే…