Shah Rukh Khan: సౌత్ స్టార్లు ఆ విషయంలో కొంచెం తగ్గితే మంచిది : షారుఖ్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో ఉంది. దీంతో బాలీవుడ్ లో సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువైపోయింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఈ స్టేట్ మెంట్ చాలా మంది పాస్ చేయడంతో బాలీవుడ్ స్టార్లు కొంత ఆగ్రహించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వేరే చోట ఈవెంట్ కి వెళ్ళినప్పుడు, కావలనే సౌత్ హీరోల ప్రస్తావన తెచ్చి హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా షారుఖ్ ఖాన్ కూడా అదే చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే..
Also Read:Raashi Khanna: హిందీలో సినిమా చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు: రాశి ఖన్నా
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
ఇటివల దుబాయ్ వేదికగా ‘గ్లోబల్ విలేజ్‘ అనే కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా షారుఖ్ ఖాన్ హాజరయ్యాడు. ఇందులో భాగంగా షారుఖ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అనంతరం స్పీచ్ కూడా ఇచ్చాడు. ఈ స్పీచ్ లో సౌత్ హీరోల గురించి ప్రస్తవన తీసుకొచ్చాడు.. ‘ ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, యశ్, అల్లు అర్జున్, రజనీకాంత్, విజయ్ దళపతి వీరంతా నా ఫ్రెండ్స్. అయినా కూడా వారికి నేను ఒక రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే.. మీరు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపాలి. ఎందుకంటే మిగిలిన అన్ని విషయాల్లో ఓకే కానీ డాన్స్ విషయంలో నేను మిమ్మల్ని ఫాలో కావడం కష్టంగా ఉంది. ఈ విషయంలో మీరు కొంచెం తగ్గితే మంచిది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడి జనాలు అంతా నవ్వేశారు. పోటీగా ఉన్న సౌత్ హీరోల పేర్లు షారుఖ్ ఖాన్ వంటి స్టార్.. స్టేజిపై చెప్పడం ఆశ్చర్యం. దీంతో షారుక్ మాటలు అందరి హీరోల ఫ్యాన్స్ హృదయాలను టచ్ చేసినట్టు అయ్యింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Shah Rukh Khan said “Allu Arjun, Mahesh Babu, Prabhas, Ram Charan, Thalapathy Vijay, Yash, Rajinikanth sir, Kamal Haasan sir are my close friends from South India” 🫶 @iamsrk pic.twitter.com/cMoYfkzqjW
— sohom (@AwaaraHoon) January 28, 2025
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!