ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో ఉంది. దీంతో బాలీవుడ్ లో సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువైపోయింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఈ స్టేట్ మెంట్ చాలా మంది పాస్ చేయడంతో బాలీవుడ్ స్టార్లు కొంత ఆగ్రహించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వేరే చోట ఈవెంట్ కి వెళ్ళినప్పుడు, కావలనే సౌత్ హీరోల ప్రస్తావన తెచ్చి హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా షారుఖ్ ఖాన్ కూడా అదే చేశాడు. ఇంతకీ విషయం…