చిరు- బాబీ స్టోరీ లీక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలలో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీర్రాజు’ .. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలలో ‘వాల్తేరు వీరయ్య’ స్టోరీ ఇదే అంటూ కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. మెగా 154 గా మొదలైన ఈ చిత్రం అరాచకం ఆరంభం అంటూ ఫుల్ యాక్షన్ లోకి దింపేశారు. ఇక ఈ చిత్రంలో చిరు అండర్ కవర్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడట.. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఆ మొదట అంతా మాస్ హీరోలా కనిపించి, చివర్లో పోలీస్ గా బరిలోకి దిగనున్నారట. ఈ మూవీ ప్రధాన నేపథ్యం శ్రీలంక అని, అక్కడ జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి చిరు కూలీగా ఎంట్రీ ఇచ్చి.. వారిలో ఒకడిగా మారి చివర్లో పోలీస్ గా మారి విలన్ల ఆట కట్టించడమే సినిమా అని తెలుస్తోంది. ఇందులో మాస్ యాక్షన్ మాత్రం హైలెట్ గా మారనున్నదంట .
యంగ్ డైరెక్టర్ అయినా కూడా మాస్ ఎలెమెంట్స్ చూపించడంలో బాబీ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నాడట… ఊర మాస్ లుక్ అందుకు తగ్గ యాసతో చిరు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. మరి ఈ కథలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ, ఇదే స్టోరీ కనుక నిజమైతే థియేటర్లో ఫ్యాన్స్ అరుపులు మాములుగా ఉండవు.. చిరును మాస్ హీరోగా చూసి చాలా రోజులవుతున్నదని, ఈ సినిమాతో మళ్లీ చిరు స్టామినా ఏంటో చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!