నటి చౌరాసియాపై దాడి కేసు మిస్టరీ వీడింది. ఎట్టకేలకు పోలీసులు దాడి చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఆమె జాగింగ్ చేస్తుండగా ఓ అగంతకుడు అమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కొని పరారయినా నిందితుడ్ని బాబుగా పోలీసులు గుర్తించారు. అతడు సినిమా సెట్లలో లైట్స్ వేసే వ్యక్తిగా గుర్తించారు. నటి సెల్ ఫోన్ సిగ్నల్ వలనే బాబును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.. శుక్రవారం సాయంత్రం అతడిని…